మైసూర్-దర్భంగా రైలు ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా..? అసలేం అయ్యింది..?
తమిళనాడు మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ కి ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వెంటనే రైల్వే శాఖ అప్రమత్తమైంది. అయితే, ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. విచారణని రైల్వే శాఖ NIA కి అప్పగించడం జరిగింది. కవరైపేట్టై రైల్వే స్టేషన్ లో మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలు శుక్రవారం రాత్రి ఢీకొన్నాయి. తర్వాత మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. 13 కోచ్లు పట్టాలు తప్పాయి. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా … Read more









