Mysore Pak : మైసూర్‌పాక్‌ను ఇలా చేశారంటే.. అచ్చం స్వీట్ షాపుల్లో విధంగా వస్తుంది.. మొత్తం తినేస్తారు..
Mysore Pak : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో మైసూర్ పాక్ ఒకటి. దీనిని తినని వారు ఇష్టపడని వారు ఉండనే ఉండరు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా గుల్లగుల్లగా కమ్మటి రుచిని కలిగి ఉంటుంది ఈ మైసూర్ పాక్. అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే మైసూర్ పాక్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల గుల్లగుల్లగా, మెత్తగా, రుచిగా ఉండే మైసూర్ పాక్ … Read more









