Nalla Thumma Chettu Kayalu : ఈ కాయలు ఎక్కడ కనిపించినా సరే.. విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎన్ని లాభాలో తెలుసా..?
Nalla Thumma Chettu Kayalu : మనం ప్రతిరోజూ అనేక రకాల మొక్కలను చూస్తూ ఉంటాం. కానీ వాటిలో ఔషధ గుణాలు ఉంటాయని అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలియనే తెలియదు. ఇలాంటి మొక్కలల్లో తుమ్మ చెట్టు ఒకటి. గ్రామాలలో ఈ మొక్క ఎక్కువగా కనబడుతుంది. తుమ్మ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు. పదునైన ముళ్లను, నల్లటి బెరడును, పసుపు పచ్చ పూలను ఈ చెట్టు కలిగి ఉంటుంది. … Read more









