Nalleru Chettu : దీన్ని వాడితే చాలు.. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి..!
Nalleru Chettu : నల్లేరు మొక్క.. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క శాస్త్రీయ నామం సిస్సస్ క్వడ్రాన్గలరీస్. దీనిని అస్థిసంహారక అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. పెద్ద వృక్షాలకు అల్లుకుని ఈ మొక్క ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఆషాడ మాసంలో ఈ మొక్కతో పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ మొక్క … Read more









