Nalleru Pachadi : ఎముకల్ని ఉక్కులా మార్చే వంటకం ఇది.. ఇలా చేయాలంటే..?
Nalleru Pachadi : మన శరీరంలో ఉండే ఎముకలకు మేలు చేసే ఔషధ మొక్కలల్లో నల్లేరు మొక్క కూడా ఒకటి. దీనినే వజ్రవల్లి అని కూడా అంటారు. నల్లేరు మొక్కను చాలా మంది ఇండ్లల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. వయసు పైబడిన తరువాత వచ్చే ఎముకల సమస్యలను తగ్గించడంలో, విరిగిన ఎముకలు త్వరగా అతికేలా చేమయడంలో, ఎముకలను ధృడంగా, బలంగా ఉంచడంలో నల్లేరు మొక్క మనకు ఎంతగానో దోహదపడుతుంది. ఎముకలు పుష్టిగా ఉండాలనుకునే వారు నల్లేరు మొక్కను … Read more









