Nannari Sarbath : పెరుగు, మ‌జ్జిగ అవ‌స‌రం లేదు.. దీన్ని తాగినా చాలు.. వేడి త‌గ్గుతుంది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Nannari Sarbath : న‌న్నారి సిర‌ప్.. మ‌న‌కు సూప‌ర్ మార్కెట్ ల‌లో, ఆన్ లైన్ లో ఇది విరివిరిగా ల‌భిస్తుంది. ఈ న‌న్నారి సిర‌ప్ ను వ‌ట్టివేరు, అతి మ‌ధురం వేర్ల నుండి త‌యారు చేస్తారు. దీనిని సుగంధ‌పాల అని కూడా అంటారు. దీనిలో ఎటువంటి ర‌సాయ‌నాల‌ను క‌ల‌ప‌రు. న‌న్నారి సిర‌ప్ ను వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో చ‌ల్ల‌బ‌డుతుంది. ర‌క్తం శుద్ది అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. మూత్రాశ‌యంలో ఉండే ఇన్ఫెక్ష‌న్ప్ త‌గ్గుతాయి. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. … Read more