Natukodi Pulao : నాటుకోడి పులావ్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే కావాలంటారు..!
Natukodi Pulao : నాటుకోడి పులావ్.. నాటుకోడితో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో, పండగలకు తయారు చేసుకోవడానికి ఈ పులావ్ చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ పులావ్ ను తయారు చేయడం చాలా సులభం. వంటరాని వారు, మొదటిసారి చేసేవారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా ఈ పులావ్ ను చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారు … Read more









