Nayanthara Diet : లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా.. ఆమె ఎలాంటి డైట్‌ను పాటిస్తారంటే..?
Nayanthara Diet : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. తన నటనతో సినిమా రంగాన్ని డామినేట్ చేయడంతో పాటు తను ఫిట్ నెస్ ఫ్రీక్ కూడా. నయనతార పాటించే కొన్నిఫిట్ నెస్ సూత్రాలను, ఆరోగ్య సూత్రాలను మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నయనతార యోగాకు, ధ్యానానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుంది. దీంతో ఆమె ప్రశాంతంగా ఉండడంతో పాటు చర్మ ఆరోగ్యం … Read more









