Neerugobbi Chettu : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

Neerugobbi Chettu : వ‌ర్షాకాలంలో నీటి గుంట‌ల్లో ఎక్కువ‌గా పెరిగే చెట్ల‌ల్లోనీరు గొబ్బి చెట్టు ఒక‌టి. ఈ చెట్టును మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. అయితే ఈ చెట్టును అంద‌రూ పిచ్చి చెట్టు అని భావిస్తూ ఉంటారు. కానీ నీరు గొబ్బి చెట్టులో వంద రోగాల‌ను సైతం న‌యం చేసే శ‌క్తి ఉంది. ఈ మొక్క వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్ని ఇన్నీ కావు. నీరు గొబ్బి చెట్టులో ఉండే ఔష‌ధ గుణాల … Read more