Nela Usiri : ఔషధ గుణాల నేల ఉసిరి.. దీంతో కలిగే ఉపయోగాలు ఎన్నో..!
Nela Usiri : మన చుట్టూ అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. కానీ వాటిని మనం పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం. ఎక్కడపడితే అక్కడ పెరగడంతోపాటు ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో నేల ఉసిరి మొక్క ఒకటి. ఈ మొక్క నేలకు మూరెడు ఎత్తులోనే పెరిగే చాలా చిన్న మొక్క. ఈ మొక్క కాయలు చాలా విచిత్రంగా, చాలా చిన్నగా ఉంటాయి. ఈ మొక్కను మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ఈ మొక్క … Read more









