Nellore Style Pappu Charu : నెల్లూరు స్టైల్‌లో ప‌ప్పు చారు ఇలా చేయండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Nellore Style Pappu Charu : మ‌న‌లో చాలా మంది ప‌ప్పుచారుతో తృప్తిగా భోజ‌నం చేస్తార‌నే చెప్ప‌వ‌చ్చు. పిల్లలు, పెద్ద‌లు అంద‌రూ ప‌ప్పుచారును ఇష్టంగా తింటారు. ఈ ప‌ప్పుచారును ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడే చెప్పే విధంగా నెల్లూరు స్టైల్ లో చేసే ఈ ప‌ప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి రుచిచూస్తే మ‌ళ్లీ ఇదే ప‌ప్పుచారు కావాల‌ని అడ‌గ‌క మాన‌రు. ఈ ప‌ప్పుచారు త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌రింత … Read more