Netthalla Iguru : ఈ చేపలతో ఇగురు ఎప్పుడైనా చేసి తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Netthalla Iguru : చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మనం పచ్చి చేపలతో పాటు ఎండు చేపలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే వివిధ రకాల చేపల్లో నెత్తళ్ళు కూడా ఒకటి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. నెత్తళ్ళతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. కూర, పులుసుతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే ఇగురును కూడా తయారు చేసుకోవచ్చు. వాసన … Read more









