Neyyi Appam : నెయ్యి అప్పాలు ఇలా చేస్తే.. విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తారు..
Neyyi Appam : నెయ్యి అప్పం.. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. నెయ్యి అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అప్పుడప్పుడూ తయారు చేస్తూ ఉంటారు కూడా. బెల్లం వేసి చేసే ఈ అప్పాలు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. ఈ నెయ్యి అప్పాలను రుచిగా, సులువుగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి అప్పం తయారీకి కావల్సిన పదార్థాలు.. బియ్యం … Read more









