Nimmakaya Karam Pachadi : పాత పద్ధతిలో నిమ్మకాయ కారం పచ్చడి ఇలా చేయండి.. అన్నంలో తింటుంటే రుచి అదిరిపోతుంది..!
Nimmakaya Karam Pachadi : నిమ్మకాయ కారం పచ్చడి.. నిమ్మరసంతో చేసకోదగిన చేసుకోదగిన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా నిమ్మకాయ కారం పచ్చడిని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. 15 నిమిషాల్లోనే దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ నిమ్మకాయ … Read more









