Nimmakaya Pappu : నిమ్మకాయ పప్పును ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసి తినండి.. రుచి చూస్తే వదలరు..
Nimmakaya Pappu : మనం నిమ్మకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. నిమ్మరసాన్ని వంటల్లో మనం విరివిరగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ నిమ్మరసాన్ని ఇతర వంటకాల్లో వాడడంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే పప్పును కూడా తయారు చేసుకోవచ్చన్న సంగతి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. నిమ్మరసం వేసి చేసే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఈ … Read more









