Nimmakaya Rasam : నిమ్మకాయలతో వేడి వేడిగా ఇలా రసం చేసి తినండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Nimmakaya Rasam : నిమ్మకాయ రసం.. నిమ్మరసంతో ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇలా నిమ్మకాయ రసాన్ని చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ రసాన్ని తయారు చేయడం చాలా సులభం. చాలా త్వరగా చాలా తక్కువ సమయంలో ఈ రసాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, పుల్ల పుల్లగా కమ్మగా ఉండే ఈ నిమ్మకాయ రసాన్ని ఎలా తయారు … Read more









