Nizam Style Fish Fry : రెస్టారెంట్లలో లభించే ఈ చేపల ఫ్రైని ఇలా చేశారంటే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Nizam Style Fish Fry : నిజాం స్టైల్ చేపల ఫ్రై… నిజాంకాలంలో చేసిన ఈ చేపల ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మసాలాలు బాగా పట్టించి చేసే ఈ చేపల ఫ్రైను సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. చేపలను తినని వారు కూడా ఈ ఫ్రై ను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. మొదటిసారి చేసే వారు, వంటరాని వారు, బ్యాచిలర్స్ … Read more









