Noodles Omelette : నూడుల్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్‌ను ఇలా వేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Noodles Omelette : మనకు సాయంత్రం సమయాల్లో రోడ్ల పక్కన బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో నూడుల్స్ ఆమ్లెట్ కూడా ఒకటి. నూడుల్స్ మరియు ఆమ్లెట్ కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆమ్లెట్ ను ఒక్కటి తింటే చాలు మన కడుపు నిండిపోతుంది. అలాగే ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. తిన్నా కొద్ది తినాలనిపించే ఈ నూడుల్స్ ఆమ్లెట్ ను ఎలా తయారు … Read more









