Noodles Pakoda : నూడుల్స్ పకోడాలను ఎంతో కమ్మగా, రుచిగా ఇలా చేసుకోవచ్చు.. ఎలా చేయాలంటే..?
Noodles Pakoda : మనం ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు చేసుకోదగిన వాటిల్లో నూడుల్స్ కూడా ఒకటి. నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు వీటిని ఇష్టంగా తింటారు. సమయం తక్కువగా ఉన్నప్పుడు, స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా నూడుల్స్ ను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. అలాగే వివిధ రుచుల్లో వీటిని తయారు చేస్తూ ఉంటారు. ఈ నూడుల్స్ తో తరుచూ చేసే వాటితో పాటు మనం పకోడాలను కూడా తయారు చేసుకోవచ్చు. నూడుల్స్ తో … Read more









