వాహనాలకు ….డిఫరెంట్ డిఫరెంట్ కలర్ల నెంబర్ ప్లేట్లు ఎందుకుంటాయో తెలుసా?
ప్రపంచంలో ఏ దేశంలోనైనా టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్… ఇలా ఎన్ని చక్రాలు ఉన్న మోటార్ వాహనాన్నయినా, ఎవరైనా కొనుగోలు చేస్తే దాన్ని కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. వాహనానికి ముందు, వెనుకాల ఆ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నంబర్‌ను ప్లేట్‌పై స్థానిక ఆర్‌టీఏ నిబంధనల ప్రకారం రాసుకోవాల్సిందే. ఇది ఎక్కడైనా జరుగుతుంది. అయితే నంబర్ ప్లేట్లపై కొందరు తమ వాహనాల నంబర్లను ఫ్యాన్సీ, 3డీ ఆర్ట్ రూపంలో రాయించుకుంటారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. అంతేకాకుండా, … Read more









