Nuvvula Avakaya : నువ్వుల ఆవకాయను ఇలా ఎప్పుడైనా పెట్టారా.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Nuvvula Avakaya : ఆవకాయ.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వేసవి రాగానే సంవత్సరానికి సరిపడా ఆవకాయను తయారు చేసుకుని నిల్వ చేస్తూ ఉంటారు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ ఆవకాయను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో నువ్వుల ఆవకాయ కూడా ఒకటి. నువ్వుల పొడి వేసి చేసే ఈ ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొదటి సారి చేసే వారు కూడా ఈ ఆవకాయను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. … Read more









