Nuvvula Pulusu : ఎంతో రుచికరమైన నువ్వుల పులుసు.. ఆరోగ్యకరం కూడా..!
Nuvvula Pulusu : మన శరీరానికి నువ్వులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. నువ్వులతో అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. వీటిల్లో నువ్వుల లడ్డూలు ఒకటి. వీటిని తినడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. నువ్వుల్లో ఉండే కాల్షియం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది. అలాగే నువ్వుల్లో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఇలా నువ్వులతో … Read more









