Oats Halwa : ఓట్స్‌తో ఎంతో రుచికరమైన హల్వాను ఇలా తయారు చేసుకోవాలి..!

Oats Halwa : ఓట్స్‌ను తినడం వల్ల మన శరీరానికి ఎంత మేలు జరుగుతుందో అందరికీ తెలిసిందే. వీటిల్లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కనుక హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా ఎన్నో లాభాలు మనకు ఓట్స్‌ వల్ల కలుగుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తినేందుకు చాలా మంది ఇష్టపడరు. వాటితో భిన్న రకాల వంటలను తయారు చేసి తింటుంటారు. అలాంటి వాటిల్లో ఓట్స్‌ హల్వా ఒకటి. దీన్ని … Read more