Oats Masala Vada : ఓట్స్ మసాలా వడలను ఇలా చేయండి.. ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి..!
Oats Masala Vada : ఓట్స్.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అలాగే వీటితో రకరకాల వంటకాలను తయారు కూడా చేస్తూ ఉంటారు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఓట్స్ తో చేసుకోదగిన వంటకాల్లో మసాలా వడలు కూడా ఒకటి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ … Read more









