Oats Milk : ఓట్స్‌, పాలను క‌లిపి ఇలా చేసి తినండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

Oats Milk : మ‌నం ఓట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఈ ఓట్స్ లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్, పొటాషియం, విట‌మిన్ బి6, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఎన్నో ఉంటాయి. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం … Read more