Oats Upma : ఎంతో ఆరోగ్య‌వంత‌మైన‌, రుచిక‌ర‌మైన ఓట్స్ ఉప్మా.. త‌యారీ ఇలా..!

Oats Upma : ఓట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మ‌న‌కు తెలిసిందే. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు తగ్గ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఓట్స్ మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఓట్స్ ని పాల‌తో తీసుకోవ‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల వంటకాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఓట్స్ తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. … Read more