Oil Free Kichdi : నూనె, నెయ్యి లేకుండా ఆయిల్ ఫ్రీ కిచిడీ.. తయారీ ఇలా..!
Oil Free Kichdi : దాల్ కిచిడీ.. పెసరపప్పు, బియ్యం కలిపి చేసే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అల్పాహారంగా, లంచ్ బాక్స్ లోకి ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది దీనిని తయారు చేస్తూ ఉంటారు. ఈ కిచిడీని మనం మరింత రుచిగా అలాగే ఆరోగ్యానికి మేలు చేసేలా తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసేలా నూనె, నెయ్యి వెయ్యకుండా కమ్మగా, రుచిగా కూడా ఈ … Read more









