Okinawa People : ఆ దీవి వాసులు 100 ఏళ్లకు పైగా బతుకుతారు.. వారి ఆహార రహస్యం ఏంటో తెలుసా.. మనం కూడా తీసుకోవచ్చు..!
Okinawa People : ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు జీవిస్తున్నారు. వారి ఆచార వ్యవహారాలే కాదు.. ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఏ దేశానికి చెందిన ప్రజలు అయినా సరే.. వారు తీసుకునే ఆహారంపైనే వారి ఆయుర్దాయం ఆధార పడి ఉంటుంది. ఇక జపాన్‌లోని ఆ దీవి వాసులు మాత్రం మనకు అందరికీ లభ్యమయ్యే ఒక పదార్థాన్నే రోజూ తింటారు. కానీ వారు సగటున 100 ఏళ్లకు … Read more









