Okra Mutton : బెండకాయలతో మటన్‌ను కలిపి ఎప్పుడైనా వండారా.. రుచి చూస్తే విడిచిపెట్టరు..
Okra Mutton : బెండకాయ ఫ్రై అంటే ఇష్ట పడని వారు ఉండరు. అలాగే బెండకాయ పులుసు కూడా చాలా రుచి కరంగా ఉంటుంది. చాలా మంది బెండకాయను సాంబారులో కూడా వాడుతూ ఉంటారు. అంతే కాకుండా బెండకాయను చాలా రకాలుగా శాఖాహార వంటల్లో మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే కొన్ని ప్రాంతాల్లో చేపలతో కలిపి కూడా వండుతూ ఉంటారు. కానీ బెండకాయను చికెన్ మటన్ లాంటి వాటితో కలిపి వండటం చాలా అరుదుగా కనిపిస్తూ … Read more









