బెండకాయను కట్ చేసి రాత్రంతా నీళ్లలో ఉంచి తాగితే….!
మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. ఇవి మనకు ఏ కాలంలో అయినా దొరుకుతాయి. వీటితో చాలా మంది రకరకాల వంటలు చేసుకుని తింటుంటారు. కొందరు బెండకాయ వేపుడు చేసుకుంటే.. కొందరు వాటితో పులుసు చేసుకుంటారు. ఇంకా కొందరు టమాటాలను వేసి వండుకుని తింటారు. అయితే బెండకాయలను ఎలా తిన్నా సరే మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా బెండకాయలను కింద తెలిపిన విధంగా తీసుకుంటే.. మనకు కలిగే పలు అనారోగ్య … Read more









