Omelette Biryani : స‌రికొత్త‌గా ఇలా ఆమ్లెట్ బిర్యానీ చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Omelette Biryani : మ‌నం కోడిగుడ్ల‌తో ఆమ్లెట్ ల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. సైడ్ డిష్ గా తిన‌డంతో పాటు ఈ ఆమ్లెట్ ల‌తో మ‌నం బిర్యానీని కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఆమ్లెట్ ల‌తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, నోటికి రుచిగా … Read more