Onion Bajji : ఉల్లిపాయ బజ్జీ.. రుచిగా రావాలంటే ఇలా చేయాలి.. రెండు ఎక్కువే తింటారు..!
Onion Bajji : మనకు సాయంత్రం సమయాల్లో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో బజ్జీ కూడా ఒకటి. బజ్జీ కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే మనకు బయట వివిధ రుచుల్లో ఈ బజ్జీలు లభిస్తూ ఉంటాయి. మనకు విరివిరిగా లభించే బజ్జీ వెరైటీలలో ఆనియన్ బజ్జీ కూడా ఒకటి. ఉల్లిపాయలు చల్లి చేసే ఈ బజ్జీ కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఈ … Read more









