Onion Chicken Masala : కారకారంగా ఉండే ఆనియన్ చికెన్ మసాలా.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Onion Chicken Masala : ఆనియన్ చికెన్.. కర్ణాటక స్పెషల్ అయిన ఈ ఆనియన్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. సాంబార్ ఉల్లిపాయలతో చేసే ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వెరైటీ రుచులు కోరుకునే వారు ఇలా ఉల్లిపాయలతో చికెన్ ను తయారు చేసుకుని తినవచ్చు. వీకెండ్స్ లో ఇలా ఆనియన్ చికెన్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ చికెన్ ను ఇంట్లో అందరూ ఎంతో … Read more









