Onion Curry : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేన‌ప్పుడు ఉల్లిపాయ‌ల‌తో ఇలా కూర చేయండి.. ఎంతో బాగుంటుంది..

Onion Curry : ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దు అనే నానుడి మ‌న‌కు ఎంతో కాలం నుండి వాడుక‌లో ఉంది. ఈ నానుడి బ‌ట్టే ఉల్లిపాయ మ‌న‌కు ఎంత మేలు చేస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. అందుకు అనుగుణంగానే ఉల్లిపాయ‌ను మ‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉన్నాం. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ఉల్లిపాయ కూర చాలా రుచిగా ఉంటుంది. … Read more