Onion Curry Leaves Soft Pakoda : ఉల్లిపాయ క‌రివేపాకుతో మెత్త‌ని ప‌కోడీ.. ఇలా చేయండి. టేస్టీగా ఉంటుంది..!

Onion Curry Leaves Soft Pakoda : ఉల్లిపాయ‌ల‌తో మ‌నం వివిధ రుచుల్లో ప‌కోడీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో ఉల్లిపాయ క‌రివేపాకు మెత్త‌టి పకోడీ కూడా ఒక‌టి. ఈ ప‌కోడీలు లోప‌ల మెత్త‌గా, పైన క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా వేడి వేడిగా ప‌కోడీల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. సైడ్ డిష్ గా తీసుకోవ‌డానికి, స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా … Read more