Onion Egg Rice : ఎంతో వేగంగా 10 నిమిషాల్లోనే ఇలా ఆనియన్ ఎగ్ రైస్ చేయవచ్చు.. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది..!
Onion Egg Rice : మనం రైస్ తో రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా, రుచిగా చేసుకోదగిన రైస్ వెరైటీలలో ఆనియన్ ఎగ్ రైస్ కూడా ఒకటి. ఉల్లిపాయలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, లంచ్ బాక్స్ లోకి అలాగే నోటికి రుచిగా … Read more









