Onion Kurma : చపాతీల్లోకి ఘాటుగా ఉండే ఆనియన్ కుర్మా.. ఇలా చేయండి..!
Onion Kurma : ఆనియన్ కుర్మా.. ఉల్లిపాయలతో చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కుర్మా చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఉల్లిపాయలతో కుర్మాను తయారు చేసుకుని తినవచ్చు. అలాగే వెరైటీ రుచులు కోరుకునే వారు కూడా ఈ కుర్మాను రుచి చూడాల్సిందే అని చెప్పవచ్చు. ఈ కుర్మాను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియన్ కుర్మాను … Read more









