Onion Masala Curry : ఉల్లిపాయలతో చేసే ఈ మసాలా కూరను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..
Onion Masala Curry : ఉల్లిపాయలను మనం వంటింట్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయలు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉల్లిపాయలను వాడడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. ఉల్లిపాయలను వంటల్లో వాడడంతో పాటు వీటితో ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలతో చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలతో … Read more









