Onion Mixture : నోటికి పుల్లగా, కారంగా తినాలనిపిస్తే.. 2 నిమిషాల్లో ఈజీగా ఇలా ఆనియన్ మిక్చర్ చేసుకోండి..!
Onion Mixture : మనకు చాట్ బండార్ లలో లభించే రుచికరమైన చిరుతిళ్లల్లో ఆనియన్ మిక్చర్ కూడా ఒకటి. అటుకులు, ఉల్లిపాయలతో చేసే ఈ మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఆనియన్ మిక్చర్ ను అదే రుచితో అంతే సులభంగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే దీనిని మనం తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆనియన్ మిక్చర్ ను … Read more









