Onion Pachadi : ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు.. కేవలం ఉల్లిపాయలతో ఇలా పచ్చడి చేయండి.. అదిరిపోతుంది..!
Onion Pachadi : మనం వంటింట్లో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా, రుచిగా చేసుకోదగిన పచ్చళ్లల్లో ఉల్లిపాయ పచ్చడి కూడా ఒకటి. ఉల్లిపాయను మనం ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాము. ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంటల్లో వాడే ఈ ఉల్లిపాయతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే … Read more









