Onion Paratha : 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో నోరూరించే కమ్మని పరోటాలను ఇలా చేయవచ్చు..!
Onion Paratha : గోధుమపిండితో చేసుకోదగిన వంటకాల్లో పరాటాలు కూడా ఒకటి. పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే రకరకాల పరాటాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పరాటాల్లో ఉల్లిపాయ పరాటా కూడా ఒకటి. ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. అలాగే అల్పాహారంగా తీసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఉల్లిపాయలతో కమ్మటి పరాటాలను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయ … Read more









