Onion Peanuts Mixture : నోటికి పుల్ల‌గా కారంగా తినాల‌నిపిస్తే.. ఈ మిక్చ‌ర్ చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Onion Peanuts Mixture : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో రోడ్ల ప‌క్క‌న, బీచ్ ల ద‌గ్గ‌ర బండ్ల మీద ఎక్కువ‌గా ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఆనియ‌న్ మిక్చ‌ర్ కూడా ఒక‌టి. అటుకులు, ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ మిక్చ‌ర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ మిక్చ‌ర్ ను అదే రుచితో సుచిగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా దీనిని ఇంట్లోనే తేలిక‌గా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇంట్లో … Read more