Onion Puri Curry : పూరీలలో తినేందుకు ఇలా ఉల్లిపాయలతో కర్రీ చేయండి.. హోటల్స్ లాంటి రుచి వస్తుంది..!
Onion Puri Curry : మనం అప్పుడప్పుడూ పూరీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పూరీలను చాలా మంది ఇష్టంగా తింటారు. పూరీలను తినడానికి మనం ప్రత్యేకంగా పూరీ కూరను తయారు చేస్తూ ఉంటాం. ఈ కూర రుచిగా ఉంటేనే పూరీలు రుచిగా ఉంటాయి. పూరీ కూరను మనం ఉల్లిపాయలతో కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలతో చేసే పూరీ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే … Read more









