Onions Fry : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేవా.. అయినా ఫ‌ర్వాలేదు.. కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Onions Fry : మ‌నం కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కానీ ఎటువంటి కూర‌గాయ‌ను వాడ‌కుండా కూడా మ‌నం చాలా సుల‌భంగా కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. కూర‌గాయ‌లు లేకుండా కూర ఏంట‌ని ఆలోచిస్తున్నారా.. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు కేవ‌లం ఉల్లిపాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కేవ‌లం … Read more