Orugallu Chepala Pulusu : చేప‌ల పులుసును ఇలా ఒక్క‌సారి చేయండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Orugallu Chepala Pulusu : మ‌న‌లో చాలా మంది చేప‌ల పులుసును ఇష్టంగా తింటారు. అన్నంతో చేప‌ల పులుసును తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేసిన కూడా చేప‌ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసును ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా కింద చెప్పిన విధంగా చేసే చేప‌ల పులుసుకూడా చాలా రుచిగా ఉంటుంది. ఓరుగ‌ల్లు స్టైల్ లో చేసే ఈ చేప‌ల పులుసు కారంగా, క‌మ్మ‌గా చాలా … Read more