కోవిడ్ 19కు ఓజోన్ థెరపీ.. సత్ఫలితాలను ఇస్తుందంటున్న నిపుణులు..
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మందికి వ్యాప్తి చెందింది. ఎంతో మందిని బలి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 11,23,05,539 మంది కోవిడ్ బారిన పడ్డారు. 24,86,641 మంది చనిపోయారు. ఈ క్రమంలోనే కోవిడ్ వచ్చిన వారికి చికిత్సను అందించేందుకు ఇప్పటి వరకు వైద్య నిపుణులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అనేక విధానాలను, మెడిసిన్లను వారు కోవిడ్ చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా ఓజోన్ థెరపీ కూడా కోవిడ్ … Read more









