Pachi Mirapakaya Nilva Pachadi : ప‌చ్చి మిర‌ప‌కాయ నిల్వ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో వేడిగా తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Pachi Mirapakaya Nilva Pachadi : ప‌చ్చిమిర్చిని మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో వాడుతూ ఉంటాము. ప‌చ్చిమిర్చి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మ‌నం చేసే వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకురావ‌డంలో ఇది మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. చ‌ట్నీలు, కూర‌లల్లో వాడ‌డంతో పాటు ప‌చ్చిమిర్చితో మ‌నం ఎంతో రుచిగా ఉండే నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పాత‌కాలంలో ఈ ప‌చ్చ‌డిని ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. అన్నం, అల్పాహారాల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ … Read more