Pachi Mirchi Avakaya Nilva Pachadi : ప‌చ్చిమిర్చి ఆవ‌కాయ నిల్వ ప‌చ్చ‌డిని ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

Pachi Mirchi Avakaya Nilva Pachadi : ప‌చ్చిమిర్చి తెలియ‌ని వారు దీనిని ఉప‌యోగించ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ దీనిని ఉప‌యోగిస్తాము. మ‌నం చేసే వంట‌కానికి చ‌క్క‌టి రుచిని తేవ‌డంలో ప‌చ్చిమిర్చి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. కొంద‌రూ వీటిని నూనెలో వేయించి, మంట‌పై కాల్చుకుని కూడా తింటారు. ఈ ప‌చ్చిమిర్చిని వంట‌ల్లో, వివిధ ర‌కాల ప‌చ్చ‌ళ్ల త‌యారీలో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు కేవ‌లం ప‌చ్చిమిర్చితో మ‌నం ప‌చ్చ‌డిని … Read more