Pachi Mirchi Fry : ప‌చ్చి మిర్చి ఫ్రై ని ఇలా చేయ‌వ‌చ్చు.. ర‌సం, సాంబార్‌లో తింటే అదిరిపోతుంది..!

Pachi Mirchi Fry : ప‌చ్చిమిర్చి.. ఇది తెలియ‌ని వారుండ‌రు. వంట‌ల్లో దీనిని మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె ప‌చ్చిమిర్చి కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కూర‌ల‌ల్లో వేయ‌డంతో పాటు ప‌చ్చిమిర్చిని ఉప‌యోగించి ప‌చ్చ‌ళ్లు కూడా చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ప‌చ్చిమిర్చితో మ‌నం ఎంతో రుచిగా ఫ్రైను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇత‌ర కూర‌ల‌తో సైడ్ డిష్ గా తింటే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ప‌చ్చిమిర్చి ఫ్రైను … Read more