Pachi Mirchi Pappu : పచ్చి మిర్చితో ఎంతో రుచికరమైన పప్పును ఇలా చేయవచ్చు..!
Pachi Mirchi Pappu : టమాట పప్పును రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. టమాటాలతో ఎక్కువగా చేసే వంటకాల్లో ఇది ఒకటి. అన్నం, చపాతీ, రోటి.. ఇలా దేనితో తినడానికైనా కూడా ఈ పప్పు చక్కగా ఉంటుంది. ఈ టమాట పప్పును మరింత రుచిగా పచ్చిమిర్చి వేసి కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసి తయారు చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించే ఈ పచ్చిమిర్చి టమాట పప్పును ఎలా … Read more









